కాప్రా–నాచారం సర్కిళ్లలో అక్షరాస్యత పరీక్షలు విజయవంతం
కాప్రా–నాచారం సర్కిళ్లలో అక్షరాస్యత పరీక్షలు విజయవంతం 7 కేంద్రాల్లో నిర్వహణ… 500 మందిలో 353 మంది హాజరు ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ సురేష్ కుమార్ సూచన కాప్రా, మార్చి 29(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం భాగంగా కాప్రా మరియు నాచారం సర్కిళ్లలో ఆదివారం పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. ప్రజల్లో విద్యా ప్రాముఖ్యత పెంపొందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. మొత్తం 7 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు...