కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు
కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు కామారెడ్డి జిల్లా మార్చి 16 (ప్రజాక్షేత్రం):కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మునిసిపాలిటీలో సోమవారం ఉదయం ఏసీబీ నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. అవినీతికి నిలయంగా మారిన కామారెడ్డి మున్సిపాలిటీ అధికారుల తీరుపై గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి.ఏసీబీ అధికారులు పక్కా పథకం ప్రకారం గుర్తుపట్టలేని విధంగా ఆ కార్యాలయంలోకి వచ్చి ఏసీబీ అధికారులమని చెప్పడంతో డ్యూటీల్లో ఉన్న అధికారులు షాక్ కు గురయ్యారు.నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్ల అనుమతులు, అభివృద్ధి పనుల్లో బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నట్లు పలువురు...