కారుకు దారి ఇవ్వలేదని దళితుడిని చితకబాదిన సర్పంచ్ భర్త..

కారుకు దారి ఇవ్వలేదని దళితుడిని చితకబాదిన సర్పంచ్ భర్త.. -జగిత్యాల జిల్లాలో దౌర్జన్యం జగిత్యాల మార్చి 06(ప్రజాక్షేత్రం):జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. సర్పంచ్ కారుకు దారి ఇవ్వలేదని దళితుడిని కులం పేరుతో దూషిస్తూ చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన తిరుపతి అనే దళితుడిపై కాంగ్రెస్‌ సర్పంచ్ శారద భర్త గంగారాం, మరో ముగ్గురు దాడి చేశారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. కారుకు దారి ఇవ్వలేదనే కారణంతోనే అతడిని కులం...