కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి 20 ఏళ్ల జైలు

కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి 20 ఏళ్ల జైలు వనపర్తి జిల్లా మార్చి 11(ప్రజాక్షేత్రం):కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నేరం రుజువై నందుకు నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత తీర్పు ఇచ్చారని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా పానగల్ మండలానికి చెందిన వల్లెపోలు కురుమయ్య తన సొంత కూతురుకు బుక్కులు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి, పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగాపురం...