క్లాస్ రూంలో ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్… చెప్పుతో కొట్టిన మెడికల్ విద్యార్థిని
క్లాస్ రూంలో ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్… చెప్పుతో కొట్టిన మెడికల్ విద్యార్థిని క్లాస్లో విద్యార్థినికి చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్ వ్యతిరేకించిన విద్యార్థిని, చెప్పుతో కొట్టిన వైనం క్యాంపస్లో ప్రొఫెసర్ను తరిమి కొట్టిన తోటి విద్యార్థులు ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నేషనల్ బ్యూరో మార్చి 26(ప్రజాక్షేత్రం):బెంగళూరు శివార్లలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో లెక్చర్ చెబుతూనే ఓ విద్యార్థినికి ప్రేమ ప్రతిపాదన చేసిన...