ఖగోళ శాస్త్ర అద్భుతం… సంపూర్ణ చంద్రగ్రహణం
ఖగోళ శాస్త్ర అద్భుతం… సంపూర్ణ చంద్రగ్రహణం -చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో బ్లడ్ మూన్ గా సాక్షాత్కారం హైదరాబాద్ మార్చి 03(ప్రజాక్షేత్రం):ఖగోళ శాస్త్ర అద్భుతంగా సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగింది. శాస్త్రవేత్తలకి కాకుండా సామాన్యులకు కూడా ఈ చంద్రగ్రహణం ఒక అద్భుత దృశ్యమే. బ్లడ్ మూన్ గా పిలువబడుతున్న ఈరోజటి చంద్రగ్రహణం భారతదేశంలో సహా ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రంలో బ్లడ్ మూన్ స్పష్టంగా కనిపించగా, మనదేశంలో కోల్ కత్తా, గౌహతి తూర్పు ప్రాంతాల్లో ఎర్రటి సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తిగా కనిపించింది. హైదరాబాద్...