గ్యాస్ సబ్సిడీ ఉత్తముచ్చటేన!?
గ్యాస్ సబ్సిడీ ఉత్తముచ్చటేన!? దాదాపు రూ.150-180 కోట్ల నిధులు పెండింగ్ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులకు ఎదురుచూపులు. ఆలస్యం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు. హైదరాబాద్ మార్చి 01(ప్రజాక్షేత్రం):రాష్ట్ర ప్రభుత్వ 6 గ్యారంటీలో రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు స్తంభనలోనా..? మూడు నెలలుగా, అసలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సబ్సిడీ జమ కాక లబ్ధిదారుల్లో ఆగ్రహం… తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మహాలక్ష్మి పథకంలో భాగమైన రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలులో తీవ్ర ఆలస్యం చోటుచేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా...