ఘనంగా కౌన్సిలర్ శ్రీకర్ గౌడ్ జన్మదినం.
ఘనంగా కౌన్సిలర్ శ్రీకర్ గౌడ్ జన్మదినం. సేవా కార్యక్రమాల జోరు. వనపర్తి, మార్చి 29(ప్రజాక్షేత్రం):23వ వార్డు కౌన్సిలర్ పలుస శ్రీకర్ గౌడ్ 31వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం వార్డులోని పట్టణ ఇలవేలుపు జమ్ములమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ప్రారంభించారు. ఈ శిబిరంలో వందలాది మందికి షుగర్, రక్తపోటు,...