ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో సజీవ దహనం

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో సజీవ దహనం 13 మంది మృతి.. మరణాల సంఖ్య పెరిగే అవకాశం మార్కాపురం, మార్చి 26(ప్రజాక్షేత్రం):మార్కాపురం జిల్లా సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని క్వారీ వద్ద హరికృష్ణ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో భయానక పరిస్థితి నెలకొంది. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు బయటికి రాలేక సజీవ దహనమయ్యారు. ఇప్పటివరకు 13 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే...