చిన్న వానకే ఫతేపూర్ ఫ్లైఓవర్ జలమయం

చిన్న వానకే ఫతేపూర్ ఫ్లైఓవర్ జలమయం - చిన్నపాటి వర్షానికే ఫతేపూర్ ఫ్లైఓవర్ నీటిమునిగింది – ప్రజలకు ఇబ్బందులు - శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో సమస్యలు తీవ్రం శంకర్‌పల్లి, మార్చి 17(ప్రజాక్షేత్రం):స్వల్ప వర్షానికే ఫతేపూర్ ఫ్లైఓవర్ పూర్తిగా నీటితో నిండిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల వర్షపు నీరు ఫ్లైఓవర్ పై నిల్వ ఉండి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించింది. ప్రత్యేకంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కొన్ని వాహనాలు నీటిలో ఆగిపోవడంతో ట్రాఫిక్‌కు...