చీకట్లు పోయేలా చిన్నమంగళారంలో ఇప్తార్ విందు

చీకట్లు పోయేలా చిన్నమంగళారంలో ఇప్తార్ విందు -పండ్లు పంచుకుంటూ పెరిగిన బంధంమనసులు కలిపిన మధురమైన సందేశం -మతాలు వేరైనా మనసులు ఒక్కటే అనిచిన్నమంగళారం చెప్పిన గొప్ప సత్యం -ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని మొయినాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల మాజీ ఉపాధ్యక్షుడు గన్నేపాగ నర్సింగ్ రావు వెల్లడి మొయినాబాద్ మార్చి 19(ప్రజాక్షేత్రం):రంజాన్ పర్వదినం సందర్భంగా మొయినాబాద్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల ఉపాధ్యక్షుడు గన్నేపాగ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇప్తార్ విందు ఆత్మీయత, సోదరభావంతో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో...