చెరువులో పడి గురుకుల విద్యార్థి గల్లంతు

చెరువులో పడి గురుకుల విద్యార్థి గల్లంతు రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు షాద్ నగర్ మార్చి 03(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాద్ నగర్పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల వసతి గృహంలో చదువుతున్న రాజు అనే విద్యార్థి చెరువులో గల్లంతయ్యాడు.గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు, షాద్ నగర్ పరిధిలోని నేషనల్ హైవే సమీపంలోని గురుకుల వసతి గృహంలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా సెలవు ఉండడంతో, అతను మరో నలుగురు విద్యార్థులతో...