జగిత్యాలలో సంచలన పరిణామం… కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై

జగిత్యాలలో సంచలన పరిణామం… కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై జీవన్ రెడ్డి పిలుపుతో కార్యాలయంలోని కాంగ్రెస్ జెండాలు పీకేసిన అనుచరులు ఈ నెల 25న బీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటన 40ఏళ్లుగా పార్టీకి అపార సేవలు… వివిధ స్థాయిల్లో పదవులు రాజకీయంగా పోరాడిన సంజయ్(బీఆర్ఎస్) కాంగ్రెస్ లో చేరడంతో ముదిరిన వివాదం కరీంనగర్ మార్చి 16(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. కొంత కాలంగా ఆయన పార్టీలో ప్రాధాన్యత లేకపోవటం.. ఇతర పార్టీ...