జర్నలిస్టుల జంగ్.. 25న ‘ఛలో హైదరాబాద్’
జర్నలిస్టుల జంగ్.. 25న 'ఛలో హైదరాబాద్' సర్కారు నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగిన టి డబ్ల్యూ జె ఎఫ్. బడ్జెట్‌లో మొండిచేయి.. హామీలు గాలికి. ఐ అండ్ పీఆర్ ముట్టడికి సోమయ్య పిలుపు. హైదరాబాద్ మార్చి 23(ప్రజాక్షేత్రం):జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరిపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జె ఎఫ్) యుద్ధం ప్రకటించింది. "మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదు" అన్న చందంగా తయారైన సర్కారు తీరుకు నిరసనగా ఈనెల 25న 'ఛలో హైదరాబాద్ -...