జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ అక్రమ అరెస్టు
జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ అక్రమ అరెస్టు జహీరాబాద్ మార్చ్ 31(ప్రజాక్షేత్రం):మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు గురించి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ మాజీ సర్పంచులు చందర్ చౌహన్ ,చిన్నా రెడ్డి , కరుణ్ రాజ్ లను ఈ రోజు ఉదయం ఇంటి వద్ద అరెస్టు చేసి. జహీరాబాద్ రూరల్ పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్బంగా తట్టు నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు...