జిల్లాలో ఆహార నాణ్యతపై కఠిన పర్యవేక్షణ:జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి.
జిల్లాలో ఆహార నాణ్యతపై కఠిన పర్యవేక్షణ…. -ప్రజావాణి ఫిర్యాదులకు వేగవంత పరిష్కారం ఇవ్వాలి. -జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి. వనపర్తి, మార్చి 23 (ప్రజాక్షేత్రం):జిల్లాలో ఆహార పదార్థాల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఫుడ్ సేఫ్టీ అధికారి కరుణాకర్‌కు ప్రత్యేకంగా సూచనలు చేశారు. జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో ఆహార పదార్థాల నమూనాలను తరచుగా సేకరించి నాణ్యత...