జీతాల్లేని సేవ… నిరాశలో ఆశా వర్కర్ల జీవితం
జీతాల్లేని సేవ… నిరాశలో ఆశా వర్కర్ల జీవితం - ఆరోగ్య సేవలు వారి చేతుల్లో… జీతాలు మాత్రం గాలిలో — రెండు నెలలుగా చెల్లించని వేతనాలు సేవ మాత్రం ఆగదు — ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మహిళలకు ప్రభుత్వ గుర్తింపు ఎక్కడ? — రూ.18 వేల కనీస వేతనం కోసం మళ్లీ ఉధృతమవుతున్న ఆశా వర్కర్ల పోరాటం మహిళా దినోత్సవ ప్రత్యేక కథనం ప్రజాక్షేత్రం కూకట్ పల్లి ప్రతినిధి మహిళా దినోత్సవం పేరుతో వేదికలపై మహిళా శక్తి గురించి గొప్ప గొప్ప ప్రసంగాలు వినిపిస్తున్న...