జీనెక్స్ సీడ్స్ కంపెనీ సోల్జర్ 888తో అధిక దిగుబడులు..

జీనెక్స్ సీడ్స్ కంపెనీ సోల్జర్ 888తో అధిక దిగుబడులు.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు.. లంబాడిపల్లె క్షేత్ర ప్రదర్శనలో కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ రాజశేఖర్ వెల్లడి.. వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున హాజరైన రైతన్నలు.. చిగురుమామిడి, మార్చి 29(ప్రజాక్షేత్రం):జినేక్స్ సీడ్స్ కంపెనీ సోల్జర్ 888 మొక్కజొన్న విత్తనాలతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని ఆ కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లె గ్రామ శివారులో బరిగెల స్వప్న రవీందర్ అనే రైతు...