జీవన్ రెడ్డి దృఢ నిర్ణయం బుజ్జగింపులు ఫెయిల్
జీవన్ రెడ్డి దృఢ నిర్ణయం బుజ్జగింపులు ఫెయిల్ జగిత్యాల జిల్లా మార్చి 24(ప్రజాక్షేత్రం):జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలో భారీ రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఒప్పించేందుకు చివరి ప్రయత్నంగా తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కలిసి మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి కీలకంగా చర్చలు జరిపారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని విడవవద్దని ఆయనకు పార్టీతో ఉన్న...