టాక్సీ వాలా నిర్లక్ష్యం… ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యమేనా?
టాక్సీ వాలా నిర్లక్ష్యం… ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యమేనా? మొయినాబాద్ – చేవెళ్ల రోడ్డుపై తుఫాన్ వెనుక స్టెప్ని టైర్‌పై కూర్చుని ప్రయాణించిన వ్యక్తి మొయినాబాద్ మార్చ్ 15(ప్రజాకేత్రం):మొయినాబాద్ నుంచి చేవెళ్ల వెళ్లే రహదారిపై టాక్సీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ప్రయాణికులను తీసుకెళ్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడిన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎపి 28 వై 9348 నంబర్ గల తుఫాన్ వాహనం అధికంగా ప్రయాణికులను ఎక్కించుకుని రోడ్డుపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృశ్యం కనిపించింది. అంతేకాకుండా వాహనం వెనుక భాగంలో ఉన్న స్టెప్ని టైర్‌పై...