టి20 వరల్డ్ కప్ వెస్టిండీస్ పై భారత్ ఘనవిజయం…
టి20 వరల్డ్ కప్ వెస్టిండీస్ పై భారత్ ఘనవిజయం… హైదరాబాద్ మార్చి 01(ప్రజాక్షేత్రం)సంజు సాంసంగ్ విరోచిత పోరాటం 97 పరుగులతో అజేయంగా భారత్ విజయానికి తోడ్పాటు అందించాడు దానికి ముందు టాస్ గెలిచి సూర్యకుమార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు వెస్టిండీస్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది 195 పరుగులు చేసింది 196 పరుగులు విజయ లక్ష్యంతో దిగిన భారత్ ఆదిలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు కొట్టి దూకుడుగా ప్రారంభించాడు వెంటనే అవుట్ అయిపోయాడు సూర్య కుమార్...