టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన భారత్… బెతెల్ మెరుపు సెంచరీ వృథా
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన భారత్… బెతెల్ మెరుపు సెంచరీ వృథా ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్లో భారత్ విజయం మొదట బ్యాటింగ్ చేసి 253 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా భారత్ తరపున సంజు శాంసన్, ఇంగ్లండ్ తరపున బెతెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఉత్కంఠ నడుమ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి హైదరాబాద్ మార్చి 05(ప్రజాక్షేత్రం):ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో...