తక్కువ త్యాగాలు, ఎక్కువ ఫలితాలు, ఎమ్మార్పీఎస్ చరిత్ర:మంద కృష్ణ మాదిగ

తక్కువ త్యాగాలు, ఎక్కువ ఫలితాలు, ఎమ్మార్పీఎస్ చరిత్ర - విప్లవోద్యమ స్ఫూర్తి - పులే, అంబేద్కర్ జగ్జీవన్ రామ్, కాన్షీరామ్ ల మార్గంలో ఉద్యమ ప్రయాణం. - పీడితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ విముక్తి కోసం ఇకపై పోరాటం. - మాదిగ అమరుల స్ఫూర్తి వర్గీకరణ విజయానికి కారణం. - ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ. హైదరాబాద్ మార్చి 01(ప్రజాక్షేత్రం):దేశంలో అనేక సమస్యల మీద ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాల్లో ఎక్కువ ప్రాణ త్యాగాలు జరిగాయని కానీ ఆ త్యాగాలకు...