తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ సంచలన నిర్ణయం 30 ఏళ్లుగా తన డ్రైవర్ ఉన్న వ్యక్తి కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ విరుగంపాక్కం అభ్యర్థిగా శబరినాథన్ ను ప్రకటించిన తలపతి వారసత్వ, ధన రాజకీయాలకు భిన్నంగా కొత్త ఒరవడికి శ్రీకారం ప్రకటన వేళ భావోద్వేగానికి గురైన డ్రైవర్, ఆయన కుమారుడు నేషనల్ బ్యూరో మార్చి 29(ప్రజాక్షేత్రం):కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత తలపతి విజయ్ రాజకీయాల్లో...