తల్లి శవం వద్ద రాత్రంతా మూడేళ్ల చిన్నారి రోధన
తల్లి శవం వద్ద రాత్రంతా మూడేళ్ల చిన్నారి రోధన - షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్య - మృతురాలు రంగారెడ్డి గూడకు చెందిన పోతుల శోభారాణి - నర్సింహులుతో శోభారాణికి వివాహేతర సంబంధం షాద్ నగర్, మార్చి 22(ప్రజాక్షేత్రం):నమ్మిన భర్త కాలయముడయ్యాడు.. కట్టుకున్న భార్య అని చూడకుండా అతి దారుణంగా ప్రాణాలు తీశాడు. అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారి, రాత్రంతా తల్లి శవం వద్దే రోదిస్తూ గడపడం స్థానికులను కన్నీరు పెట్టించింది. వివాహేతర సంబంధం ముసుగులో జరిగిన...