తాండూరు యువతను నాశనం చేశాడు:ఎమ్మెల్యే మనోహర్
తాండూరు యువతను నాశనం చేశాడు:ఎమ్మెల్యే మనోహర్ -మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణ. హైదరాబాద్ ఫిబ్రవరి 18(ప్రజాక్షేత్రం):బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గం యువతను నాశనం పట్టించాడని, మత్తు పదార్ధాలకు బానిసలను చేస్తున్నాడని తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ఓ మాజీ ప్రజాప్రతినిధిగా ఉండి యువతకు ఆదర్శంగా నిలవాల్సిన రోహిత్ రెడ్డి వారిని వక్ర మార్గం పట్టిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ జీరో అవర్ లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్ కేసును...