తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి నేషనల్ బ్యూరో మార్చి 05(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచి కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన అమిత్ షాతో భేటీ అయి రాష్ట్ర పోలీసింగ్‌కు సంబంధించిన పలు ముఖ్య అంశాలను చర్చించారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన రెండో క్యాడర్...