తెలంగాణలో గ్యాస్ కొరత లేదు, వాణిజ్య సిలిండర్ల కొరత మాత్రం ఉంది:మంత్రి ఉత్తమ్

తెలంగాణలో గ్యాస్ కొరత లేదు, వాణిజ్య సిలిండర్ల కొరత మాత్రం ఉంది:మంత్రి ఉత్తమ్ గ్యాస్ కొరతపై చమురు రంగ కంపెనీలతో సమీక్ష జరుపుతామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా చేస్తామని హామీ డీలర్లు బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక హైదరాబాద్ మార్చి 12(ప్రజాక్షేత్రం):తెలంగాణలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదని, కేవలం వాణిజ్య సిలిండర్ల కొరత మాత్రమే ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేటలో 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో ఆయన...