తెలంగాణలో మరోసారి భారీ వర్షాల హెచ్చరిక… రైతులకు మళ్లీ ముప్పు.
తెలంగాణలో మరోసారి భారీ వర్షాల హెచ్చరిక… రైతులకు మళ్లీ ముప్పు. ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజులు వర్షాలు. ఉరుములు, వడగండ్ల వానలకు అప్రమత్తం కావాలంటూ హెచ్చరిక. ఇప్పటికే పంటలకు భారీ నష్టం… రైతుల్లో ఆందోళన. హైదరాబాద్ మార్చి 19(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల మంగళ, బుధవారాల్లో కురిసిన అకాలవర్షంతో అతాలకుతలమైన రైతులకు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. తెలంగాణలో మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు,...