తెలంగాణ రైతులకు పండగ లాంటి వార్త.. నేడు బ్యాంకుల్లో నగదు జమ

తెలంగాణ రైతులకు పండగ లాంటి వార్త.. నేడు బ్యాంకుల్లో నగదు జమ హైదరాబాద్ మార్చి 22(ప్రజాక్షేత్రం):తెలంగాణ అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. సాగు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడుతున్న రైతన్నల ఖాతాల్లోకి నగదు జమ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించబోతోంది. మార్చి 22వ తేదీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో బటన్...