దళితులపై దాడులు చేస్తే సాహించం:మంద కృష్ణ మాదిగ

దళితులపై దాడులు చేస్తే సాహించం పద్మాశ్రీ మందకృష్ణ మాదిగ డిమాండ్ దళితులపై జరిగిన దాడి రాజ్యాంగం పై జరిగిన దాడే దళితులపై జరుగుతున్న దాడులను మందకృష్ణ మాదిగ ఖండన దళితుల ఆత్మగౌరవ నిరసన షాబాద్ ర్యాలీకి మందకృష్ణ రాక చేవెళ్ళ మార్చి 28(ప్రజాక్షేత్రం):షాబాద్ లో దళిత జర్నలిస్తుల మీద వరుసదాడుల నేపత్యంలో మాదిగ జర్నలిస్టుల ఫోరం (ఎంజేఎఫ్ )నియోజకవర్గం కన్వీనర్ మహేష్ ఆశిగారి మాదిగ , ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు శంకర్ రావుమాదిగ , ఎమ్మార్పిఎస్జి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగళ్ల ప్రవీణ్ మాదిగ జర్నలిస్టు...