దామగుండం అడవిలో 12 లక్షల చెట్లు నరికివేత..

దామగుండం అడవిలో 12 లక్షల చెట్లు నరికివేత.. లోఫ్రీక్వెన్సీ రాడార్‌ కేంద్రం ఏర్పాటుతో చెట్లు నరికివేత లక్షల పక్షులు అంతర్థానం మూసీ నదీ ప్రవాహం తగ్గే ప్రమాదం.. రేడియేషన్‌ ప్రభావం ఉంటుందంటున్న నిపుణులు ముమ్మరంగ నేవీ లోఫ్రీకెన్వీ రాడార్‌ కేంద్రం పనులు వికారాబాద్‌ కా హవా.. లాకోఁ మరీజోఁకా దవా’ అని నానుడి. వికారాబాద్‌ అడవుల గాలి తగిలితే.. ఎలాంటి రోగమైనా మాయమై పోతుందని పెద్దలు చెప్తారు. అనేక ఔషధ మొక్కలకు, అద్భుత ప్రకృతి సంపదకు నిలయమైన వికారాబాద్‌ అడవులు ఇప్పుడు మాయమవ్వబోతున్నాయి. నేవీ...