పంచడానికి భూములు లేవు.. చదవు ఒక్కటే ఇవ్వగలిగే ఆస్తి: సిఎం రేవంత్

పంచడానికి భూములు లేవు.. చదవు ఒక్కటే ఇవ్వగలిగే ఆస్తి:సిఎం రేవంత్ - నేను అందరివాడను - నన్ను ఎవరు ఎలా పిలిచినా పట్టించుకోను - పది మందికి సేవ చేయడానికే సీఎం అయ్యా - మహా భారతంలో కర్ణుడు, బార్బరీకుడి పాత్రలు నాకిష్టం - మిత్ర ధర్మానికి కట్టుబడి మాదిగల వెంట నిలబడ్డ - రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా మాదిగల పక్కన నిలబడిన - నాపై జరుగుతోన్న దాడులకు మీ జాతి అండగా ఉండాలి - మాదిగ ఎంప్లాయిస్ కో ఆర్డినేషన్ కమిటీ సన్మాన...