పచ్చని పొలాల్లో పరిశ్రమలు ఎలా…?
పచ్చని పొలాల్లో పరిశ్రమలు ఎలా…? - పరిశ్రమల ఏర్పాటుకు వేలాది ఎకరాల పొలాలు ధ్వంసం - తగిన పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కున్న వైనం - పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే భూముల కేటాయింపు - వ్యవసాయం ఉత్పత్తిరంగం కాదా? అని అన్నదాతల ఆగ్రహం - ప్రాణాలు పోయినా ఇచ్చేది లేదని వెల్లడి వికారాబాద్ బ్యూరో 27(ప్రజాక్షేత్రం):ఒక పారిశ్రామికవేత్త పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఉత్పత్తులు అందించి, పది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, దేశ ఆర్థిక వృద్ధిలో భాగస్వామి అవుతారు’ అనే ఏకైక కారణంతో...