prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 6:51 pm Digital Edition : PRAJA KSHETRAM

పెద్దెముల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు,

పెద్దెముల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు,
పెద్దేముల్ మార్చి 17(ప్రజాక్షేత్రం): పెద్దేముల్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI) సైమండ్ 15 వేల లంచం తీసుకుంటూ హైదారాబాద్ లోని గుడి మల్కాపూర్ లో పట్టుబడినట్లు సమాచారం, తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు.