పెళ్లికి నో చెప్పిందని యువతికి ఎయిడ్స్ రక్తం ఇంజెక్టె చేసిన యువకుడు
పెళ్లికి నో చెప్పిందని యువతికి ఎయిడ్స్ రక్తం ఇంజెక్టె చేసిన యువకుడు హైదరాబాద్ మార్చి 14(ప్రజాక్షేత్రం):హైదరాబాద్‌లోని పోచారం ప్రాంతంలో అత్యంత అమానుషమైన ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కక్షతో ఓ యువకుడు, యువతికి హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా బలవంతంగా ఎక్కించాడు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను తలపించిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే… పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడు ఎయిడ్స్ బాధితుడు. అతనికి, అతని తల్లిదండ్రులకు కూడా ఈ వ్యాధి ఉంది. అయితే,...