పోలీసులకే ఆదర్శం ఈ సీఐ

పోలీసులకే ఆదర్శం ఈ సీఐ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చొరవ ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంలో ముందంజ ఆయనే వికారాబాద్ సిఐ రఘు కుమార్ వికారాబాద్ బ్యూరో 30(ప్రజాక్షేత్రం):తాను ఎక్కడ పని చేసిన ప్రజా సమస్యని తన సమస్యగా పరిగణిస్తూ ప్రజల రక్షణ ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగడమే ఆయన ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతమైన మహబూబ్నగర్ జిల్లా నవపేట్ మండలం కేంద్రంలో జన్మించిన కె. రఘు కుమార్ ఉన్నత చదువులు చదివి ప్రజలకు సేవ చేయాలనే...