ప్రపంచకప్ సంబరాల్లో బాణసంచా ప్రమాదం.. ఇంట్లో అగ్నిప్రమాదం

ప్రపంచకప్ సంబరాల్లో బాణసంచా ప్రమాదం.. ఇంట్లో అగ్నిప్రమాదం కుకట్ పల్లి మార్చి 8(ప్రజాక్షేత్రం):ప్రపంచకప్ క్రికెట్ సంబరాలు ప్రమాదానికి దారితీశాయి. కుకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నం.3లో ఆదివారం రాత్రి బాణసంచా కారణంగా ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న శివాలయం ఆవరణలో యువకులు బాణసంచా కాలుస్తుండగా వాటిలో ఒకటి సమీపంలోని ఇంటిలోపల పడింది. దీంతో ఇంట్లో మంటలు చెలరేగి కొంత సామగ్రి దగ్ధమైంది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై నీటితో ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి...