ప్రభుత్వ వైఫల్యాలపై సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సీఎం కి ఘాటు లేఖ.

ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి కి ఘాటు లేఖ. -రైతు భరోసా నుంచి సాగునీటి వరకు… పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీత. వనపర్తి, మార్చి 15(ప్రజాక్షేత్రం):రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం తన స్వగృహంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడిన ఆయన, ముందుగా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి దృష్టికి లేఖ ద్వారా...