ప్లాట్లలో అక్రమ ప్రవేశం, ధ్వంసం… సర్పంచ్‌పై ఫిర్యాదు
ప్లాట్లలో అక్రమ ప్రవేశం, ధ్వంసం… సర్పంచ్‌పై ఫిర్యాదు శంకర్‌పల్లి, మార్చి 25(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండలం పరిధిలో ప్లాట్లలో అక్రమ ప్రవేశం చేసి ఆస్తి ధ్వంసం చేసిన ఘటనపై మోకిల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బాధితుడు వర్మ మధు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, మహరాజ్‌పేట్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 25లో ఉన్న ప్లాట్లు నంబర్లు 31, 32, 321 లను కొనుగోలు చేసి, వాటికి సరిహద్దు గుర్తింపుగా కడీలు ఏర్పాటు చేసుకున్నాడు.ఈ నెల 24వ తేదీ సాయంత్రం సుమారు 6:15 గంటల...