బరితెగించిన ఇసుక మాఫీయా..!

బరితెగించిన ఇసుక మాఫీయా..! – పోలీసు వాహనాన్ని ఢీ కొట్టిన అక్రమార్కులు – పెట్రోలింగ్‌ విధుల్లో ఎస్ఐ, సిబ్బందిపై దూసుకెళ్లిన వైనం – బషీరాబాద్‌ మండలంలో ఘటన తాండూర్ మార్చి 24(ప్రజాక్షేత్రం):తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంలో ఇసుక మాఫీయా బరితెగింది. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఎస్ఐ, సిబ్బందిపై ట్రాక్టర్లతో దూసుకవచ్చి పోలీసు వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బషీరాబాద్ ఎస్ఐ శ్రీశైలం యాదవ్, సిబ్బందితో కలిసి పెట్రొలింగ్ నిర్వహిస్తున్నారు. మండలంలోని కోర్విచేడ్...