బుల్కపూర్ లో బండలా చెరువు కబ్జా -రైతులకు, పశువులకు తీవ్ర ఇబ్బంది

బుల్కపూర్ లో బండలా చెరువు కబ్జా -రైతులకు, పశువులకు తీవ్ర ఇబంధులు శంకర్ పల్లి మార్చి 27(ప్రజాక్షేత్రం):బుల్కపూర్ గ్రామ పరిధిలో గౌటన్ భూమిని కొంత మంది కబ్జాదారులు అక్రమంగా ఆక్రమించి, ఆ భూమిలో ఉన్న బండ రాలను చెరువును పూర్తిగా నల్ల మట్టితో పూడ్చివేసి చెరువు చుట్టు కడిలతో కంచ వేసి, దానిని పంట పోలంగా మార్చేశారు ఈ విషయం గురించి స్థానిక రైతులు ప్రశ్నించగా, కబ్జాదారులు బెదిరింపులకు దిగుతూ, ఇది నా ఇష్టం అడ్డొస్తే మీ భూములను కుడా కబ్జా చేస్తా, అంటు...