భారత్‌కు రష్యా భరోసా: గల్ఫ్ సంక్షోభం వేళ ఇంధన సాయానికి సిద్ధం
భారత్‌కు రష్యా భరోసా: గల్ఫ్ సంక్షోభం వేళ ఇంధన సాయానికి సిద్ధం - గల్ఫ్ సంక్షోభం వేళ భారత్‌కు ఇంధన సాయం చేస్తామన్న రష్యా - యుద్ధం ముదిరితే అదనపు చమురు సరఫరాకు మాస్కో హామీ - దేశంలో 50 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయన్న కేంద్రం - అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలతో ఆందోళన - పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపిన పెట్రోలియం శాఖ నేషనల్ బ్యూరో మార్చి 04(ప్రజాక్షేత్రం):పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, భారత్‌కు దాని మిత్రదేశం...