భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు రూ.5,950 తగ్గిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.5,450 తగ్గిన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 20 వేలు తగ్గిన కిలో వెండి హైదరాబాద్ మార్చి 23(ప్రజాక్షేత్రం):గత కొంతకాలంగా కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు ఇవాళ ఊహించని రీతిలో కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు భారీగా తగ్గడంతో జ్యువెలరీ షాపుల వద్ద సందడి...