మతం మారితే.. ఎస్సీ హోదా రద్దు

మతం మారితే.. ఎస్సీ హోదా రద్దు రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు కాదు గుంటూరు పాస్టర్ కేసులో కీలక వాదనలు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదన్న న్యాయస్థానం ఏపీ హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం ధర్మాసనం మతం మార్పుపై సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు అమరావతి, మార్చి 24(ప్రజాక్షేత్రం):క్రిస్టియన్ మతంలోకి మారాక ఎస్సీ హోదా ఉండదని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తేల్చిచెప్పింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ప్రశాంత్...