మహబూబ్‌నగర్ అభివృద్ధికి సరికొత్త బాట

మహబూబ్‌నగర్ అభివృద్ధికి సరికొత్త బాట 2026-27 తొలి బడ్జెట్ ప్రవేశం మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి మార్చి 29(ప్రజాక్షేత్రం):మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన తొలి బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ M. సురేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు ఇతరులు పాల్గొన్నారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్య అంశాలు: కార్పొరేషన్‌గా...