మున్సిపల్ చైర్మన్ ని సత్కరించిన క్రిస్టల్ టౌన్షిప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు.

మున్సిపల్ చైర్మన్ ని సత్కరించిన క్రిస్టల్ టౌన్షిప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు. శంకర్ పల్లి మార్చి 28(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపాలిటీ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, కమిషనర్ యోగేష్ కుమార్, ఒకటవ వార్డ్ కౌన్సిలర్ ఎర్రోళ్ల ఆనందరావు, పదవ వార్డ్ కౌన్సిలర్ రాజండ్ల వసంత మహేందర్ రెడ్డి ని సంయుక్తంగా కలసి గత కొంతకాలంగా క్రిస్టల్ టౌన్షిప్ కాలనీలో నెలకొని ఉన్న ప్రధాన సమస్యలైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, సిసి రోడ్ల నిర్మాణం, విధి దీపాల ఏర్పాటు, మొదలగు సమస్యల గురించి చర్చించి...