యుద్ధం వద్దు శాంతి ముద్దు
యుద్ధం వద్దు శాంతి ముద్దు యుద్దాలతో ప్రజలపై పన్నుల భారాలు అమెరికాకు వ్యాపార ధరసహసానికి యుద్ధంలో బలహీన పేదలే, ప్రపంచం నేడు వల్లకాడ అయింది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సామాన్య ప్రజల జీవితాలను సంక్షోభాలకు దారి తీస్తున్నాయని యుద్దాల వల్ల, ఆకలి అసమానతలు చావులు పెరుగుతాయని దేశవ్యాప్తంగా ఆందోళనకారులు, సాహితీకారులు, రచయితలు, మేధావులు, యుద్ధ వ్యతిరేక స్వరాన్ని ప్రజలు బలంగా వినిపించాలని, శాంతి సహజీవనం….. మానవ హక్కుల పరిరక్షణ కోసం సమాజం ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని కారు మార్క్స్ ఆరాడే చెప్పాడు, పెట్టుబడిదారుల...