prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 8:58 am Digital Edition : PRAJA KSHETRAM

యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని:బృందావన్ హోటల్ ఎం.డి నాగార్జున

యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని:బృందావన్ హోటల్ ఎం.డి నాగార్జున

గండిపేట్ మార్చ్ 08(ప్రజాక్షేత్రం):మంచిరేవుల యువతకు, క్రికెట్ ని ప్రోత్సహిస్తూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు బృందావన్ హోటల్ ఎం.డి నాగార్జున, క్రికెట్ లో ప్రతి వరల్డ్ కప్ కు LED స్క్రీన్ ను, ప్రదర్శిస్తూ మీరు చేస్తున కృషి అభినందనీయం… మీ ప్రోత్సాహం వల్ల చాలా మంది యువకులు తమ ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్నారు అని MCL అనే టోర్నీ ద్వారా తెలిసింది.. క్రీడా రంగం అభివృద్ధికి మీరు చేస్తున సేవ నిజంగా గొప్పది… గత 20 సంవత్సరాలుగా మీరు స్క్రీన్ డిస్ప్లే ప్రదర్శన ద్వారా మంచిరేవుల లో నిర్వహిస్తుండడం తో మీకు నార్సింగి సర్కిల్ యువనాయకుడు CH. క్రాంతి కుమార్ మరియు తన బృందం వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. మీలాంటి వారు ఉండటం సమాజానికి గర్వకారణం అని పేర్కొన్నారు… టీమ్ ఇండియా వరల్డ్ కప్ 2026 గెలవడం సంతోషం వేక్తం చేసి సంబరాలు జరుపుకున్నారు. టీమ్ ఇండియ కు మరియు యావత్ భారత్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియ చేసినారు.