యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని:బృందావన్ హోటల్ ఎం.డి నాగార్జున

యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని:బృందావన్ హోటల్ ఎం.డి నాగార్జున గండిపేట్ మార్చ్ 08(ప్రజాక్షేత్రం):మంచిరేవుల యువతకు, క్రికెట్ ని ప్రోత్సహిస్తూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు బృందావన్ హోటల్ ఎం.డి నాగార్జున, క్రికెట్ లో ప్రతి వరల్డ్ కప్ కు LED స్క్రీన్ ను, ప్రదర్శిస్తూ మీరు చేస్తున కృషి అభినందనీయం… మీ ప్రోత్సాహం వల్ల చాలా మంది యువకులు తమ ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్నారు అని MCL అనే టోర్నీ ద్వారా తెలిసింది.. క్రీడా రంగం అభివృద్ధికి మీరు చేస్తున సేవ నిజంగా గొప్పది…...